Ravi Teja: రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఆయన నటిస్తున్న 77వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. Read Also: Nithin36: నితిన్ కొత్త సినిమా … Continue reading Ravi Teja: రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల