Vijay-Rashmika: రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

Vijay-Rashmika: టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఓ అద్భుతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని సమాచారం వెలువడింది. రాజస్ధానీ రాయల్ స్టైల్‌లో గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. … Continue reading Vijay-Rashmika: రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి