Ranveer Singh: 48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

Ranveer Singh: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ సునామీ రాబోతోంది. ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, ‘ఉరి’ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ పార్ట్-2) ట్రైలర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 7న విడుదలైన ఈ ట్రైలర్, కేవలం 48 గంటల్లోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును నెలకొల్పింది. … Continue reading Ranveer Singh: 48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్