Randeep Hooda: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

Randeep Hooda: బాలీవుడ్ విలక్షణ నటుడు రణదీప్ హుడా ఇంట పండంటి ఆడబిడ్డ అడుగుపెట్టింది. ఆయన భార్య లిన్ లైష్రామ్ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఆ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తమ కుటుంబంలోకి వచ్చిన ఈ కొత్త అతిథి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. Read Also: Vijay Deverakonda: ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్! అయితే, చిన్నారి రాకతో ఆనందం హుడా కుటుంబానికి రెట్టింపు కావడం విశేషం. ఈ చిన్నారి … Continue reading Randeep Hooda: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య