Latest News: Rana: 8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

ఇండస్ట్రీలో పనిగంటలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తాను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని బాలీవుడ్ నటి దీపికా (Deepika Padukone) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మిగతా రంగాల తరహాలోనే ఇండస్ట్రీలోనూ నిర్ణీత పని గంటలు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై తాజాగా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా (Rana) స్పందించారు. Read Also: Bigg Boss 9: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్ నటన అంటే ఉద్యోగం కాదు “సినిమా … Continue reading Latest News: Rana: 8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా