Telugu News: Ramya Krishna: అమ్మోరు’ అమ్మవారు, ‘శివగామి’ రాజమాత – కొత్త లుక్
అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను(Ramya Krishna) ఎవరు మరిచిపోగలరు! ‘అమ్మోరు’లో దేవతగా మెప్పించిన ఆమె, ‘బాహుబలి’లో(Bahubali) శివగామి పాత్రతో కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించారు. ఇప్పుడు మళ్లీ ఆమె ఓ సరికొత్త లుక్‌లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కిస్తున్న “పోలీస్ స్టేషన్ మే భూత్” సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె గెటప్ పూర్తిగా భిన్నంగా ఉంది. కొంచెం రఫ్ లుక్, … Continue reading Telugu News: Ramya Krishna: అమ్మోరు’ అమ్మవారు, ‘శివగామి’ రాజమాత – కొత్త లుక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed