Telugu News: Ramcharan: పెద్ది ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్(Ramcharan) హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’(Peddi)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా మార్చి 27న, రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతుండగా, విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ ప్రేక్షకులలో భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. Read Also: Sonakshi Sinha: టాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌పై సోనాక్షి కామెంట్స్ ఇప్పుడేమో చిత్రబృందం అభిమానుల కోసం మరో … Continue reading Telugu News: Ramcharan: పెద్ది ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌