Rambo in love: ‘రాంబో ఇన్ లవ్’ఆకట్టుకునేనా?

మిడిల్ క్లాస్ యువకుడి ప్రేమ, ఉద్యోగం మధ్య సాగే కథ తెలుగు ప్రేక్షకుల కోసం జియో హాట్‌స్టార్‌(jio hotstar)ఓటీటీ వేదికపైకి మరో కొత్త వెబ్‌సిరీస్‌ ‘రాంబో ఇన్ లవ్’(Rambo in love)వచ్చింది. అజిత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 12న ప్రారంభమై, అప్పటి నుంచి ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌లు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు 16 ఎపిసోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. Read also: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా పోరాడుతాం కథ:రాంబాబు (అభినవ్ మణికంఠ) … Continue reading Rambo in love: ‘రాంబో ఇన్ లవ్’ఆకట్టుకునేనా?