Ramayana vs Varanasi: బాలీవుడ్–టాలీవుడ్ ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన రెండు భారీ ప్రాజెక్టులు

పౌరాణిక కథలపై వచ్చే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ(Ramayana vs Varanasi) అదే తరహా అటెన్షన్‌ను అందుకుంటోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, మొత్తం కథ వాల్మీకి రామాయణాన్ని నిజమైన పద్ధతిలో అనుసరించేలా తీస్తున్నట్లు సమాచారం. Read Also: Tollywood: అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో కొత్త సినిమా టాక్ ఇక మరోవైపు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(S.S. Rajamouli,), … Continue reading Ramayana vs Varanasi: బాలీవుడ్–టాలీవుడ్ ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన రెండు భారీ ప్రాజెక్టులు