Telugu News:Ram Charan:పెద్ద కొండల్లో కష్టపడి ‘పెద్ది’ సినిమా షూటింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’(Peddi) సినిమాలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొన్ని నెలలుగా షూటింగ్ జరగుతూ, ప్రస్తుతం సినిమా 60% పూర్తయింది అని సమాచారం. Read Also: Bomb Attack:సెమీ-సబ్‌మెర్సిబుల్ పై అమెరికా సైన్యపు బాంబ్ దాడి – ఇద్దరు దుర్మరణం ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. కథానాయికగా జాన్వీ కపూర్ … Continue reading Telugu News:Ram Charan:పెద్ద కొండల్లో కష్టపడి ‘పెద్ది’ సినిమా షూటింగ్