Latest News: Ram Charan: మంచు మనోజ్ సినిమాలో రామ్‌చరణ్‌?

ఒకప్పుడు యంగ్ హీరోల జాబితాలో మంచి స్థానం సంపాదించుకున్న మంచు మనోజ్ (Manchu Manoj), అనుకోని బ్రేక్‌తో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపగా, వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు మరింత దూరం తీసుకెళ్లాయి. దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్,సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. రీఎంట్రీ మూవీగా వచ్చిన ‘భైరవం’ బాక్సాఫీస్ వద్ద … Continue reading Latest News: Ram Charan: మంచు మనోజ్ సినిమాలో రామ్‌చరణ్‌?