Rakshit Atluri: మహిళల భద్రత గురించే శివాజీ ఉద్దేశం

టాలీవుడ్‌లో ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు ఇంకా వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. స్టేజ్‌పై ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర విమర్శలకు దారి తీయగా, ఈ అంశం సినిమా వేదికను దాటి సామాజిక స్థాయిలో చర్చకు దారితీసింది. మహిళల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలను గాయని చిన్మయి, నటి అనసూయ(Anasuya Bharadwaj)తో పాటు పలువురు మహిళా ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ విమర్శల నేపథ్యంలో శివాజీ బహిరంగంగా క్షమాపణలు కూడా … Continue reading Rakshit Atluri: మహిళల భద్రత గురించే శివాజీ ఉద్దేశం