Latest News: Rajinikanth: ఎన్నిజన్మలెత్తినా రజినీకాంత్‌గానే పుడతా

గోవాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక (IFFI 2025) జరుగుతోంది. భారత సినిమా ప్రపంచానికి చిరస్మరణీయమైన పేరు, కోట్లాది అభిమానుల మనసుల్లో దేవుడిగా నిలిచిన సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గారికి ఈ కార్యక్రమంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును పలువురు ప్రముఖులు కలిసి రజినీకాంత్‌ గారికి అందజేశారు. Read Also: Sunil Shetty: మహిళా క్రికెటర్ జెమీమా పై సునీల్ శెట్టి ప్రశంసలు 100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే … Continue reading Latest News: Rajinikanth: ఎన్నిజన్మలెత్తినా రజినీకాంత్‌గానే పుడతా