Latest News: Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన, ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్ (Rajinikanth) కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. Read Also: మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు! పుట్టినరోజు … Continue reading Latest News: Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్