RajaSaab: థియేటర్‌లో టపాసులు పేల్చడంతో మంటలు
ఒడిశాలోని రాయగడ జిల్లాలో ‘రాజాసాబ్’(RajaSaab) సినిమా ప్రదర్శన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హీరో ప్రభాస్ ఎంట్రీ సీన్ ప్రారంభమైన వెంటనే అభిమానులు అదుపు తప్పిన ఉత్సాహంతో థియేటర్ లోపలే టపాసులు పేల్చారు. ఈ సమయంలో స్క్రీన్ ముందు అమర్చిన అలంకరణ కాగితాలు వెంటనే అంటుకుని మంటలు చెలరేగాయి. Read also: Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్’ టికెట్ రేట్ల పిటిషన్ వాయిదా హాల్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం మంటలు వ్యాపించడాన్ని గమనించిన హాల్ యాజమాన్యం, … Continue reading RajaSaab: థియేటర్‌లో టపాసులు పేల్చడంతో మంటలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed