Telugu News: Varanasi: రాజమౌళి-మహేశ్ బాబు ‘వారణాసి’ వివాదం

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ వివాదానికి కారణమైంది. ఇటీవల, ‘గ్లోబ్ త్రాటర్’ ఈవెంట్‌లో ఈ సినిమా ‘వారణాసి’(Varanasi) అనే పేరుతో ప్రకటించబడింది. అయితే, ఈ టైటిల్ ఇప్పటికే చిన్న సినిమా నిర్మాతరిది అని ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు వచ్చింది. Read Also: Road Accidents: హైవేలపై పెరుగుతున్న ప్రమాదాలు వివరాల ప్రకారం వివరాల ప్రకారం, సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా … Continue reading Telugu News: Varanasi: రాజమౌళి-మహేశ్ బాబు ‘వారణాసి’ వివాదం