Latest News: Raja Saab: ‘సహనా సహనా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

టాలీవుడ్ హీరో ప్రభాస్‌ నటిస్తున్న ‘ది రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ వేగం పెంచారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ‘సహనా సహనా’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. Read Also: Sobhita Dhulipala: నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా? హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది ‘సహనా సహనా.. నా సఖి సహనా.. కలలో … Continue reading Latest News: Raja Saab: ‘సహనా సహనా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది