Latest news: Raj Nidimoru: సమంత భర్త రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర విషయాలు?

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తన అభిమానులను ఆశ్చర్యపరచుతూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రెండో వివాహం(Raj Nidimoru) చేసుకున్నారు. కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుక చాలా సాదాసీదాగా జరిగింది. కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో హాజరయ్యారు. సమంత ఎర్రటి చీరలో మెరిసిపోగా, ఈ వేడుకపై సోషల్ మీడియాలో ఊహాగానాలు క్రమంగా వచ్చినా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ వివాహం జరిగినది అని అధికారికంగా ప్రకటించారు. Read … Continue reading Latest news: Raj Nidimoru: సమంత భర్త రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర విషయాలు?