Telugu News: Pushpa Movie: పుష్ప రీ-రిలీజ్ క్యాన్సిల్.. పుష్ప 3పై ఫోకస్!

పుష్ప 1 మరియు పుష్ప 2 సినిమాలను ప్రత్యేకంగా మళ్లీ ఎడిట్ చేసి రీ-రిలీజ్ చేయాలన్న అభిమానుల ఆలోచనను అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ వినయపూర్వకంగా తిరస్కరించినట్లు తెలిసింది. పుష్ప 2(Pushpa Movie) ఇటీవలే విడుదలై ఉండటంతో ప్రస్తుతం రీ-రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదని వారు భావించినట్లు సమాచారం. మరోవైపు, సుకుమార్ రామ్ చరణ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే పుష్ప 3 పనిలోకి వెళ్లాలని యోచిస్తున్నారు. Read also : IBOMMA: రవి కేసులో … Continue reading Telugu News: Pushpa Movie: పుష్ప రీ-రిలీజ్ క్యాన్సిల్.. పుష్ప 3పై ఫోకస్!