Priyanka Arul Mohan: నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

Priyanka Arul Mohan: తన యాక్టింగ్ మరియు బ్యూటీతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సినీ పరిశ్రమలో ఎదుగుతున్నప్పుడు క్రిందకు లాగడానికి, సోషల్ మీడియాలో ట్రోల్స్ (Trolls) చేయడానికి కొందరు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. Read Also: The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’! క్రిందికి లాగే వాళ్లు ఉంటారు.. ప్రియాంక మాట్లాడుతూ.. “నేను సినీ … Continue reading Priyanka Arul Mohan: నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి