Latest News: Prithviraj Sukumaran: SSMB29 లో ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ రంగంలోనూ కొత్త పేజీని తెరవబోతోందని అంచనాలు ఉన్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రాజమౌళి, ఈసారి గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ జోనర్‌లో మరో అద్భుతాన్ని … Continue reading Latest News: Prithviraj Sukumaran: SSMB29 లో ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్