Sunita Williams- Prakash Raj: వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Sunita Williams- Prakash Raj) కలిశారు. కేరళలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో సునీతా విలియమ్స్‌ను కలిసిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం దక్కడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని పేర్కొన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కేఎల్ఎఫ్)కు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సాహిత్య సమ్మేళనంలో.. తన అంతరిక్ష అనుభవాలతో పాటు భవిష్యత్ లక్ష్యాలను సునీత వివరించారు. Read Also: Oscar … Continue reading Sunita Williams- Prakash Raj: వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్