Latest News: Pradeep Ranganathan: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల వాయిదా
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో యూత్ ఆడియెన్స్‌లో, ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్, (Pradeep Ranganathan) నటిస్తున్న చిత్రం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ (Love Insurance Kompany). ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ఎవరూ ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడింది.. మూవీ త్వరలోనే విడుదల కానుందని యూఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read Also: … Continue reading Latest News: Pradeep Ranganathan: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల వాయిదా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed