Latest News: Pradeep Ranganathan: తమిళనాడులో బాలయ్యకి ఫ్యాన్స్ ఉన్నారు: ప్రదీప్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెరపై కనిపిస్తే ఆ థియేటర్ మొత్తం ఎలక్ట్రిక్ ఎనర్జీతో నిండిపోతుంది. డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్, మాస్ ఎంట్రీ — ఇవన్నీ కలిపి బాలయ్య సినిమాలే ఒక ఫెస్టివల్‌లా మారుతాయి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (SR NTR) గారి వారసుడిగా బాలయ్య సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు చాలామంది ‘నెపోటిజం’ అనే ముద్ర వేసినా, ఆయన తన ప్రతిభతో దానిని చెరిపేశారు. బాలయ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. … Continue reading Latest News: Pradeep Ranganathan: తమిళనాడులో బాలయ్యకి ఫ్యాన్స్ ఉన్నారు: ప్రదీప్