Prabhas: న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ప్రాజెక్టులలో “స్పిరిట్”(Spirit Movie)కి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ లైన్ అప్ లో చాలా సినిమాలు ఉన్న ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. “అర్జున్ రెడ్డి”తో తెలుగులో, “యానిమల్”తో హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచానాలు ఉన్నాయి.  Read Also: Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ … Continue reading Prabhas: న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల?