Prabhas: ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

‘ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్(Prabhas), ఆ తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం అందరికీ తెలిసిందే. 2002 నవంబర్ 11న విడుదలైన తన తొలి చిత్రం ‘ఈశ్వర్’ కోసం ప్రభాస్ అప్పట్లో కేవలం రూ.4 లక్షల మేర పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సుమారు రూ.1 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, విడుదల సమయంలోనే మంచి స్పందన పొందుతూ సుమారు రూ.3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Read Also: Nithin36: నితిన్ కొత్త సినిమా … Continue reading Prabhas: ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?