Prabhas: ‘రాజాసాబ్’ రన్ టైం ఎంతంటే?

టాలీవుడ్‌ డైరెక్టర్‌ మారుతి-గ్లోబల్ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కాంబోలో వస్తోన్న చిత్రం రాజాసాబ్‌ (Raja saab)‌. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. ఎస్‌ థమన్‌(S. Thaman) మ్యూజికల్‌ ఆల్బమ్‌ నుంచి మరో సాంగ్ వస్తోంది. కాగా ఇప్పుడు రాజాసాబ్‌ రన్‌టైం టాపిక్‌ ఆసక్తికరంగా మారింది.సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. Read Also: … Continue reading Prabhas: ‘రాజాసాబ్’ రన్ టైం ఎంతంటే?