Prabhas: ‘స్పిరిట్‌’ మూవీ విడుదల తేదీ ఫిక్స్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 మార్చి 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రకటనతో ప్రభాస్‌ (Prabhas) అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా … Continue reading Prabhas: ‘స్పిరిట్‌’ మూవీ విడుదల తేదీ ఫిక్స్‌