Prabhas: రేపు రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న కొత్త పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, హారర్ ఫాంటసీ కలిసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ముగ్గురు కథానాయికలు ఉండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. Read Also: Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన ‘రివాల్వర్ రీటా’ ‘ది రాజాసాబ్’ … Continue reading Prabhas: రేపు రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed