Prabhas: ఓటీటీలోకి ‘రాజాసాబ్’ సినిమా
గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, మాస్ డైరెక్టర్ మారుతి రూపొందించిన విజువల్ వండర్ ‘ది రాజాసాబ్’ (The Raja Saab) డిజిటల్ సందడికి రంగం సిద్ధమైంది. ఫాంటసీ హారర్-కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఓటీటీ ప్రియులను పలకరించేందుకు తేదీని ఖరారు చేసుకుంది. Read Also: Music Director: ‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman స్ట్రీమింగ్ వివరాలు: ప్రముఖ డిజిటల్ వేదిక జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఈ చిత్ర హక్కులను … Continue reading Prabhas: ఓటీటీలోకి ‘రాజాసాబ్’ సినిమా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed