Sandeep Reddy Vanga: సందీప్ కు ప్రభాస్ స్పెషల్ విషెస్..

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పుట్టినరోజు సందర్భంగా స్టార్ హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా సంచలన విజయాలు సాధిస్తున్న దర్శకుడిగా సందీప్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన పోస్ట్ ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. Read Also: Raaja Saab: ‘రాజే యువరాజే..’ పాట ప్రోమో రిలీజ్ ప్రభాస్ (Prabhas) తన పోస్టులో, “హ్యాపీ బర్త్‌డే బ్రదర్… … Continue reading Sandeep Reddy Vanga: సందీప్ కు ప్రభాస్ స్పెషల్ విషెస్..