Prabhas: ‘శంబాల’ సినిమా విజయం పై స్పందించిన ప్రభాస్

‘ది రాజాసాబ్’ సినిమా (The Rajasaab movie) షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ (Prabhas) సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా … Continue reading Prabhas: ‘శంబాల’ సినిమా విజయం పై స్పందించిన ప్రభాస్