Prabhas: ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి, ఆయన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన నటుల్లో ప్రభాస్ ఒకరు. ఇటీవలే ప్రభాస్, రాజా సాబ్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ … Continue reading Prabhas: ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?