Prabhas: ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో ప్రభాస్ – ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలతో షూటింగ్ కూడా మొదలైందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. మరి ఈ వదంతులపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. … Continue reading Prabhas: ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?