Latest news: Prabhas: ప్రభాస్‌కు విష్ణు విషెస్..విధేయతతో ఉంటానని ట్విట్

తెలుగు చిత్రరంగంలో అగ్రకథానాయకుడు(Prabhas) ప్రభాస్ 46వ పుట్టినరోజును ఈ సంవత్సరం ఘనంగా జరుపుకున్నారు. అక్టోబర్ 23 తేదీ నాడు ప్రభాస్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా హీరో మంచు విష్ణు ప్రభాస్‌కు ట్వీట్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, తన సోదరుడిగా ఆయనను పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ అభిమానులు ఈ రోజును పండుగలా మార్చి రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ, చెట్లు … Continue reading Latest news: Prabhas: ప్రభాస్‌కు విష్ణు విషెస్..విధేయతతో ఉంటానని ట్విట్