Latest News: Prabhas: కొత్త లుక్ లోప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన క్రేజ్‌ను విదేశాల్లో నిరూపించాడు. జపాన్‌లో జరిగిన ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రభాస్, అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. అక్కడ వీరికి ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also: Shahrukh Khan: దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు అరుదైన … Continue reading Latest News: Prabhas: కొత్త లుక్ లోప్రభాస్