Latest news: Prabhas: ‘ఫౌజీ ‘నుంచి అదిరిపోయిన  ప్రీ-లుక్ పోస్టర్

ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ టైటిల్ రివీల్ కు ముహూర్తం ఖరారు! హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న కొత్త చిత్రం గురించి ఆసక్తికర సమాచారం విడుదలైంది. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌ “ఫౌజీ”గా నడుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 సందర్భంగా చిత్ర టైటిల్‌ను అధికారికంగా వెల్లడించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ … Continue reading Latest news: Prabhas: ‘ఫౌజీ ‘నుంచి అదిరిపోయిన  ప్రీ-లుక్ పోస్టర్