Telugu News: Prabhas:బాహుబలి: ది ఎపిక్ మళ్లీ తెరపై రీ రిలీజ్

భారత సినీ చరిత్రలో అద్భుతమైన దృశ్య కావ్యంగా నిలిచిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సృష్టి బాహుబలి మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సినిమా విడుదలై దాదాపు 10(Prabhas) సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(‘Baahubali: The Epic’) పేరుతో కొత్తగా సిద్ధం చేసిన ఈ వెర్షన్‌ను అక్టోబర్ 31న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. Read Also: Sharwanand Biker : శర్వానంద్ షర్ట్‌లెస్ లుక్ వైరల్ సరికొత్త సాంకేతికతతో మెరుగైన … Continue reading Telugu News: Prabhas:బాహుబలి: ది ఎపిక్ మళ్లీ తెరపై రీ రిలీజ్