Prabhas: ‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ విడుదల?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ (Prabhas) తో రొమాన్స్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో … Continue reading Prabhas: ‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ విడుదల?