Prabhas upcoming Movies: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!

Prabhas upcoming Movies: టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాలు సెట్స్ పైకి రావడానికే ఏళ్ల సమయం పడుతుంటే, రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ అభిమానులకు డబుల్, ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, 2027వ సంవత్సరం ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత కీలకం కానుంది. ఆ ఒక్క ఏడాదే ఏకంగా మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. Read Also: Chandrasekhar: జన నాయగన్ వివాదం..విజయ్ … Continue reading Prabhas upcoming Movies: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!