Latest News: Rajinikanth: రజనీకాంత్‌ కు, బర్త్‌డే విషెస్‌ తెలిపిన ప్రధాని మోదీ

భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్‌, స్వాగ్‌కి పర్యాయపదంగా మారిపోయారు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). హీరో అంటే ఆరగడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరం, మంచి రంగు ఉండాల్సిన అవసరం లేదని నిరూపిస్తూ స్టైల్, స్వాగ్, ఆరా, అటిట్యూడ్‌తోనే వెండితెరపై అద్భుతాలు సృష్టించి స్టార్ హీరోగా ఎదిగారాయన. రజినీ వెండితెరపై నడుచుకుంటూ వచ్చే శబ్దానికే థియేటర్లు కదిలిపోతాయి. డైలాగ్ చెప్పే తీరు, సిగరెట్ కాల్చే స్టైల్, ఫైట్స్‌లో చూపించే ఎనర్జీ ఇవన్నీ ఆయనకే ప్రత్యేకం. అందుకే కోట్లాది మంది … Continue reading Latest News: Rajinikanth: రజనీకాంత్‌ కు, బర్త్‌డే విషెస్‌ తెలిపిన ప్రధాని మోదీ