Piracy Case: పైరసీ కేసు ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ(Piracy Case) వ్యవహారంపై మరింత సమాచారం వెలికితీసేందుకు అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. రవికి ఐదు రోజుల పోలీసు కస్టడీ అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన తాజా తీర్పు మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి రవిని ఒక వారం పాటు కస్టడీలోకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ విభాగం కోర్టును కోరింది. … Continue reading Piracy Case: పైరసీ కేసు ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు