Peddi Movie Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చి 27కే విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ(Peddi Movie Release Date) ఖరారైంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే పెద్ద స్థాయి అంచనాలు నెలకొన్నాయి. Read Also: 2025 Movies: ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అయితే, అదే సమయంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన … Continue reading Peddi Movie Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చి 27కే విడుదల