Telugu news:Peddi Movie: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’(Peddi Movie) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను, ఆమె పాత్ర పేరుతో కలిసి అధికారికంగా పరిచయం చేశారు. Read Also: Baahubali The Epic collection : రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి అచ్చియమ్మ’గా … Continue reading Telugu news:Peddi Movie: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్