Peddi Movie: వైరలవుతున్న జగపతిబాబు కొత్త లుక్
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న జగపతి బాబు, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా (Peddi Movie) కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘అప్పల సూరి’ అనే కీలక పాత్ర కోసం ఆయన బరువు తగ్గి, వయసు ముదిరిన వ్యక్తిలా కనిపించేలా ప్రత్యేక మేకోవర్ తీసుకున్నారు. ఆయన కొత్త రూపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన జగపతి … Continue reading Peddi Movie: వైరలవుతున్న జగపతిబాబు కొత్త లుక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed