Peddi Movie Director: బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివరాజ్ కుమార్

Peddi Movie Director: ఇటీవల పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న పెద్ది సినిమా సెట్స్‌లోనే ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం. సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులు అందరూ కలిసి డైరెక్టర్‌కు ప్రత్యేకంగా సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెట్స్ లో, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఆ టైంలో ఈ చిత్ర డైరెక్టర్‌కు శివన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. డైరెక్టర్ బుచ్చిబాబే స్వయంగా ఈ విషయాన్ని … Continue reading Peddi Movie Director: బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివరాజ్ కుమార్