Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ జోడీ మరోసారి కలిసి పని చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. Read Also: Dhanush:‘తేరే ఇష్క్ మే’ ఓటీటీ విడుదలకు సిద్ధం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తూ … Continue reading Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు