Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్నేళ్లుగా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సినిమా షూటింగులు చేసుకుంటూ వచ్చారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో, దీని తర్వాత పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో … Continue reading Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా