Telugu news: Pawan Kalyan: ప‌వన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

Delhi High Court: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే విధంగా అనుచిత కంటెంట్ ప్రచారంలోకి వస్తోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. Read Also: Akhanda 2: ‘అఖండ 2’ మూవీ … Continue reading Telugu news: Pawan Kalyan: ప‌వన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు