Latest News: Palash Muchhal: వదంతులను కొట్టి పారేసిన పలాష్ తల్లి అమితా ముచ్చల్

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.. ఆమె ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు. Read Also: Cricket : 500 పరుగులతో సౌతాఫ్రికా ఆధిక్యం గుండెపోటు లక్షణాలతో ఆయన సాంగ్లీలోని ఒక ఆసుపత్రిలో చేరడంతో, తండ్రి లేకుండా వివాహం వద్దని స్మృతి … Continue reading Latest News: Palash Muchhal: వదంతులను కొట్టి పారేసిన పలాష్ తల్లి అమితా ముచ్చల్